: ‘పశ్చిమం’లో ఈసారి వర్షాలు తక్కువే: కేంద్ర మంత్రి రాధామోహన్
పశ్చిమ భారతదేశంలో ఈసారి వర్షాలు తక్కువేనని కేంద్ర మంత్రి రాధామోహన్ అన్నారు. అక్కడ తీవ్రమైన వర్షాభావం నెలకొందని, సాధారణం కన్నా చాలా తక్కువ వర్షపాతం నమోదయిందని ఆయన చెప్పారు. కరవు వల్ల కొన్నిచోట్ల దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.