: తాగుబోతు కుర్రాళ్లకు ఒక అడ్డా ఫేస్‌బుక్‌


మిసౌరీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం వారు కొత్తగా కాలేజీలకు వచ్చిన కుర్రాళ్లపై ఓ అధ్యయనం నిర్వహించారు. ఎక్కువ టెన్షన్‌ పడుతూ, మద్యం సేవించే అలవాటు ఉండే కుర్రాళ్లు ఫేస్‌బుక్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు ఈ స్టడీలో గుర్తించారు. టెన్షన్లు కూడా ఎక్కువ ఫేస్‌బుక్‌ స్నేహాలవైపు నడిపిస్తున్నాయట. ఫేస్‌బుక్‌ మిత్రులు మద్యం తాగుతారని తెలిస్తే.. అదే అలవాటు చేసుకోవడానికి కొత్తగా ఫ్రెండ్స్‌ అయ్యేవారు కూడా ఉబలాటపడుతున్నారని ఈ అధ్యయనం తేల్చింది. అంటే వ్యసనాలు విస్తరించడానికి ఫేస్‌బుక్‌ వేదిక అవుతున్నదన్నమాట.

  • Loading...

More Telugu News