: సింహాద్రి విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం


విశాఖలోని సింహాద్రి విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాలుగో యూనిట్ లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో విద్యుత్ కోతలు విధిస్తున్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News