: ఎల్లుండి ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు


ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెల్లడించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు.

  • Loading...

More Telugu News