: ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరు ఏఎస్పీగా బాబూజీ, నంద్యాల ఏఎస్పీగా సన్ ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు.

  • Loading...

More Telugu News