: సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ


రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కమల్ నాథన్ కమిటీ సచివాలయంలోని ఎల్ బ్లాకులో సమావేశమైంది. ఏపీ, తెలంగాణ సీఎస్ లు ఈ భేటీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News