: పొన్నాలతో మొరపెట్టుకున్న గురుకుల్ ట్రస్ట్ బాధితులు
గురుకుల్ ట్రస్ట్ బాధితులు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కలిశారు. ప్రభుత్వం తమను వేధిస్తోందని... తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. హైదరాబాదులోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.