: పాక్ సైనిక దాడులు... తోక ముడుస్తున్న తాలిబాన్లు


పాకిస్తాన్ సర్కారు తాలిబాన్లపై దాడులు తీవ్రం చేసింది. ఈ ఉదయం ఉత్తర వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలోని తాలిబాన్ స్థావరాలపై భూతల దాడులు నిర్వహించింది. సాయుధ వాహనాలు, ట్యాంకులతో పాక్ సైన్యం విరుచుకుపడడంతో తాలిబాన్లు పలు కీలక స్థావరాలను వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో మిరాన్షాలోని పౌర ఆసుపత్రి సైన్యం వశమైంది. నాలుగు తాలిబాన్ స్థావరాలు ధ్వంసమయ్యాయి.

  • Loading...

More Telugu News