: ఛైర్మన్ ఎన్నిక అత్యవసరమా?: డీఎస్


తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నిక ఇంత అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని గవర్నర్ ను కోరతామని తెలిపారు. ప్రభుత్వం ఇంత అత్యవసరంగా సమావేశాలకు పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్య బద్ధంగా మండలిలో తమకు సంఖ్యాబలం ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News