: దిండి రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి ఐదుగురు మృతి
నల్గొండ జిల్లాలోని దిండి రిజర్వాయ్ లో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిని దేవమణి, జోత్స్న, హర్షవర్ధన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ప్రణీత్ రెడ్డిలుగా గుర్తించారు.