: ఇస్రో శాస్త్రవేత్తలకు కేసీఆర్ అభినందనలు


పీఎస్ఎల్వీ-సీ23 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని ఘన విజయాలు సాధించాలని అన్నారు.

  • Loading...

More Telugu News