: హాలీవుడ్ సినిమా కన్నా మన రాకెట్ ప్రయోగానికే ఖర్చు తక్కువ: మోడీ


పీఎస్ఎల్వీ-సీ23 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇస్రోను ఆకాశానికెత్తేశారు. ప్రపంచంలోని ఇతర దేశాల కన్నా ఇస్రో అతి తక్కువ ఖర్చుతో రాకెట్లను ప్రయోగిస్తోందని కొనియాడారు. హాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చుకన్నా మన రాకెట్ ప్రయోగానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉందని కితాబిచ్చారు. మోడీ వ్యాఖ్యలతో షార్ మిషన్ కంట్రోల్ సెంటర్లో నవ్వులు పూశాయి.

  • Loading...

More Telugu News