: షార్ కు చేరుకున్న నరసింహన్, చంద్రబాబు


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ కు గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. షార్ లోని చంద్రయాన్ అతిథిగృహంలో వీరు సేద తీరుతున్నారు. రేపు ఉదయం నిర్వహించనున్న పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని వీరు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ సాయంత్రానికి భారత ప్రధాని మోడీ కూడా షార్ సెంటర్ కు చేరుకుంటారు.

  • Loading...

More Telugu News