: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మాటమీద నిలబడాలి: అంబటి


రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసి, కమిటీల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. తొలి సంతకం పవిత్రతను, విశ్వసనీయతను చంద్రబాబు మంటగలిపారని మండిపడ్డారు. తొలి సంతకం అంటే మరుక్షణం నుంచి అమల్లోకి రావాలని అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News