: ఫ్లోరిడాలో ఆడి పాడిన హాలీవుడ్ గాయకులు


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో హాలీవుడ్ గాయకులు ఉత్సాహంగా ఆడి పాడారు. ఈ సంగీత కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్ క్యాటిపెర్రీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • Loading...

More Telugu News