: చంద్రబాబుతో పారిశ్రామికవేత్త సుందరనాయుడు భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు వి.సుందరనాయుడు హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో సుందర నాయుడుతో పాటు పౌల్ట్రీ రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News