: జులై 1న బెంగాల్ గవర్నర్ రాజీనామా


యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ల రాజీనామాల పర్వం కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకె నారాయణన్ జులై 1న రాజీనామా చేయనున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో ఆయనను నిన్న (గురువారం) సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News