: విశాఖ జిల్లాలో 70 కిలోల గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఇక్కడి రోలుగుంట మండలం రత్నంపేట గ్రామంలో 70 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.