: ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం


దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం ఘోరం సంభవించింది. ఇంద్రలోక్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల్లో ఆరు మంది చిక్కుకున్నట్టు సమాచారం. వెంటనే మూడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. వీరిని వెలికి తీసే చర్యలు మొదలయ్యాయి.

  • Loading...

More Telugu News