: విశాఖ జూలో బోనులోంచి బయటపడ్డ ఖడ్గమృగం
విశాఖ జూలో పెద్ద ప్రమాదం తప్పింది. ఖడ్గమృగం ఒకటి బోన్ లోంచి తప్పించుకుని బయటపడింది. ఇది గుర్తించిన జూ సిబ్బంది వెంటనే సందర్శకులను బయటకు పంపించేశారు. ఖడ్గ మృగాన్ని తిరిగి బోనులో బందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సందర్శకులు ఎవరిపై ఖడ్గమృగం దాడి చేయలేదని జూ క్యురేటర్ తెలిపారు.