: నిరాశ పరిచిన సింధు


ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మెంటన్ సూపర్ సిరీస్ లో తెలుగు తేజం పీవీ సింధు కథ కంచికి చేరింది. మహిళల సింగిల్స్ లో స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 21-17, 21-17 తేడాతో పీవీ సింధు ఓటమిపాలైంది. కాగా, సైనా సెమీస్ లో ప్రవేశించింది.

  • Loading...

More Telugu News