: 'బంగారు తెలంగాణ' పేరిట కాంగ్రెస్ వెబ్ సైట్


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ వెబ్ సైట్ రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. బంగారు తెలంగాణ పేరిట ఈ వెబ్ సైట్ ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ వెబ్ సైట్ విషయం తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని వర్గాలు ప్రజలు పాలుపంచుకోవాలని పొన్నాల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News