: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్... భారీగా బంగారం స్వాధీనం


అంతర్ రాష్ట్ర దొంగల ముఠా వరంగల్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ ముఠాలో 8 మంది సభ్యులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. వారు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News