: అయ్యప్ప సొసైటీలో మళ్లీ కూల్చివేతలు... భారీగా పోలీసుల మోహరింపు


హైదరాబాదులోని మాదాపూర్ లో ఉన్న అయ్యప్ప సొసైటీలో రెండు రోజుల పాటు నిర్మాణ దశలో ఉన్న బిల్డింగులను కూల్చివేసిన జీహెచ్ ఎంసీ అధికారులు... ఈ రోజు నిర్మాణాలు పూర్తయిన ఇళ్లపై దృష్టి సారించారు. ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఈ రోజు మరోసారి కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, అయ్యప్ప సొసైటీలో భారీగా పోలీసులు మోహరించారు.

  • Loading...

More Telugu News