: పోస్టల్ స్టాంపుపై అరసవల్లి, శ్రీకూర్మం క్షేత్రాలు


ప్రముఖ ఆలయాలు అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం కూర్మనాథుడు క్షేత్రాల పేరిట పోస్టల్ స్టాంప్ లు వెలువడ్డాయి. ఆ ఆలయాల ప్రతిబింబాలతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులను కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ రోజు శ్రీకాకుళంలో ప్రారంభించారు.

  • Loading...

More Telugu News