: లేటు వయసులో పిల్లలు పుడితే మహిళలకు మేలట!


వయసు ముదిరిన తర్వాత పిల్లలను కనే మహిళలకు ఎన్నో లాభాలున్నాయని తాజా పరిశోధన వెల్లడిస్తోంది. వారి ఆయుష్షు కూడా పెరుగుతుందట. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ (నామ్స్) సభ్యులు. ఈ అంశంలో 462 మంది మహిళలపై పరిశోధనలు చేశారు. 33 ఏళ్ళ తర్వాత చివరి సంతానాన్ని కనే మహిళలు 29 ఏళ్ళ వయసులో చివరి సంతానాన్ని కనే స్త్రీల కంటే అధిక కాలం జీవిస్తారట. ముఖ్యంగా 33 నుంచి 37 ఏళ్ళ మధ్య కాలంలో పిల్లలను కనే స్త్రీలకు ఈ అనుకూలత ఎక్కువని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News