వరంగల్ రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఈ ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.