: ఢిల్లీ మెట్రోరైలు మూడో ఫేజ్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
ఢిల్లీ మెట్రోరైలు మూడో ఫేజులో భాగంగా మండీ హౌస్ నుంచి బదర్ పూర్ వెళ్లే మెట్రోరైలును ఈ రోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.