: ఆంధ్రప్రదేశ్ సీఎస్ తో తెలంగాణ సీఎస్ భేటీ


సచివాలయంలోని ఎల్ బ్లాకులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. శాసనసభలో ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలపై వారు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News