: 24 గంటల విద్యుత్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించండి: పియూష్ గోయల్ తో బాబు


కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్న 24 గంటల నిరవధిక విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కేంద్రమంత్రిని బాబు కోరారు. దీనికి పియూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. దీనికి తోడు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సహకారం, సోలార్ విద్యుత్ కు రాయితీలపై కూడా చర్చించారు.

  • Loading...

More Telugu News