: నాగాలాండ్ గవర్నర్ రాజీనామా
నాగాలాండ్ గవర్నర్ అశ్వినీ కుమార్ రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన కాంగ్రెస్ నేతలను రాజీనామా చేయాలంటూ ఎన్డీయే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలకు ముందే గవర్నర్ల నియామకం ఉంటుందని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్ గవర్నర్ రాజీనామా చేయడం విశేషం.