: రైలు షార్ట్ సర్క్యూట్ - భయకంపితులైన ప్రయాణికులు


కొద్దిసేపటి క్రితం ప్రకాశం జిల్లా మీదుగా ప్రయాణిస్తోన్న ప్యాసింజర్ రైలు లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఒంగోలు నుంచి  విజయవాడ వెళ్తోన్న రైలు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు రేగడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా భయబ్రాంతులయ్యారు. దీంతో రైలు దిగి ప్రయాణీకులంతా బయటకు పరుగులు తీసారు. వెంటనే రైల్వే అధికారులు ప్యాసింజర్ రైలును చీరాలలో నిలిపివేసి, ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు.   

  • Loading...

More Telugu News