: తెలంగాణ ముస్లింలందరూ టీఆర్ఎస్ తోనే ఉన్నారు: సలీం


ముస్లింలకు సముచిత స్థానాన్నిచ్చి టి.ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించారని ఎమ్మెల్సీ సలీం అన్నారు. దేశంలోనే తొలిసారిగా ముస్లింకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కేసీఆర్ గౌరవించారని కొనియాడారు. తెలంగాణలోని ముస్లింలందరూ టీఆర్ఎస్ తోనే ఉన్నారని చెప్పారు. శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. ఈ రోజు టీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంలో ఆయన ప్రసంగించారు.

  • Loading...

More Telugu News