: మోడీకి ఆహ్వానం కోసం అమెరికాలో లాబీయింగ్


భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా చట్ట సభల నుంచి ఆహ్వానం అందేలా చేయడానికి అక్కడ భారత-అమెరికా గ్రూపులు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ అమెరికా వెళుతున్నారు. అదే సమయంలో అమెరికా చట్ట సభల్లో ప్రసంగించాల్సిందిగా మోడీని ఆహ్వానించేందుకు అక్కడి ఎంపీల మద్దతు కోరడంపై ఆయా గ్రూపులు దృష్టి పెట్టాయి.

  • Loading...

More Telugu News