: ప్రధానికి హిందీ తెలిసిన ప్రైవేటు సెక్రటరీ కావాలి


ప్రధానికి వ్యక్తిగత కార్యదర్శి కోసం ఆయన కార్యాలయ అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. డైరెక్టర్ స్థాయి అధికారిని ఈ పోస్ట్ కోసం వెతుకుతున్నారు. హిందీ బాగా తెలిసి ఉండాలి. ప్రస్తుతం ప్రధానికి ప్రైవేటు కార్యదర్శిగా ఉన్న విక్రమ్ మిశ్రిని స్పెయిన్ లో భారత రాయబారిగా నియమించడంతో కొత్త కార్యదర్శి కోసం వేట మొదలైంది. సంతోష్ జా, గోపాల్ బంగ్లే, వినయ్ మోహన్ క్వాత్రా పేర్లను హోంశాఖ సూచించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News