: నేడు టీఆర్ఎస్ లో చేరనున్న ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు


ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోణప్పలు నేడు కారు ఎక్కనున్నారు. వీరి చేరికకు సంబంధించి అంతా సిద్ధమైంది.

  • Loading...

More Telugu News