: న్యూయార్క్ టైమ్స్ పత్రికలో బ్లాంక్ పేజ్!


తీవ్రవాద ఆరోపణల కింద అల్-జజీరా నెట్వర్క్ కు చెందిన ముగ్గురు విలేకరులకు ఈజిప్టు కోర్టు తాజాగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా ఈ రోజు ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికలో ఒక పేజీని ఖాళీగా ప్రింట్ చేసింది. 'దిస్ ఈజ్ వాట్ హాపెన్స్ వెన్ యు సైలెన్స్ జర్నలిస్ట్స్' అని పేజీ కింద రాసింది. అంతేకాదు 'షో యువర్ సపోర్ట్', 'జర్నలిజమ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్' అని రాసింది.

  • Loading...

More Telugu News