: ర్యాంప్ పై హొయలొలికించిన సన్నీలియోన్
ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ ర్యాంప్ పై హొయలొలికించింది. ప్రముఖ డిజైనర్ రోహిత్ శర్మ రూపొందించిన డిజైన్లను ధరించి సన్నీలియోన్ ఈ షోలో సందడి చేసింది. పలువురు మోడళ్లు ఈ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సన్నీలియోన్ భర్త డానియెల్ వెబర్ కూడా హాజరయ్యారు.