: ఓయూ సెట్ - 2014 ఫలితాలు విడుదల


ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓయూ సెట్-2014 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎన్.సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. జులై మొదటివారం నుంచి పీజీ కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News