: నరసింహన్ తో కేసీఆర్ భేటీ 24-06-2014 Tue 12:28 | గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. గురుకుల్ భూముల స్వాధీనం, విద్యుత్ సమస్య, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ తదితర అంశాలపై గవర్నర్ తో చర్చిస్తున్నారని సమాచారం.