: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఎన్నిక


ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలవటంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News