: సద్దాం హుస్సేన్ కు ఉరిశిక్ష విధించిన జడ్జికి ఉరి
ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కు గతంలో ఉరిశిక్ష విధించిన జడ్జికి అదే శిక్ష ఎదురైంది. ప్రస్తుతం ఇరాక్ లో చెలరేగిపోతున్న సున్నీ మిలిటెంట్లు రావూఫ్ అబ్దుల్ రెహమాన్ అనే ఆ జడ్జిని పట్టుకుని ఉరితీసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సద్దాం ముఖ్య అనుచరుడు ఇబ్రహీం అల్ దౌరి ఫేస్ బుక్ లో వెల్లడించారు.