: చక్కెర పరిశ్రమలను గట్టెక్కించడం ఎలా?


చక్కెర పరిశ్రమలను గట్టెక్కించే మార్గాలపై చర్చించేందుకు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ న్యూఢిల్లీలో ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చక్కెర దిగుమతిపై సుంకాన్ని 40 శాతానికి పెంచేందుకు నిర్ణయించినట్లు పాశ్వాన్ చెప్పారు. చక్కెర పరిశ్రమలకు బకాయిలను చెల్లించేందుకు రూ.4,400 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. చక్కెర ఎగుమతిపై రాయితీని సెప్టెంబరు వరకు పొడిగిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News