: ఏపీ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా టీజీ


తాజాగా ఏపీలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ సంఘానికి అధ్యక్షుడిగా టీజీ వెంకటేశ్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా పున్నయ్య చౌదరి వ్యవహరిస్తారు.

  • Loading...

More Telugu News