: డీఆర్ డీవో రీజనల్ డైరెక్టర్ పై బ్లేడుతో దాడి


చార్మినార్ వద్ద డీఆర్ డీవో రీజనల్ డైరెక్టర్ సత్యపతిపై ఓ దుండగుడు బ్లేడుతో దాడి చేశాడు. చోరీకి యత్నించిన దొంగను పట్టుకునేందుకు సత్యపతి ప్రయత్నించారు. దాంతో, ఆ దొంగ ఆయనపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సత్యపతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News