: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా భూమి రిజిస్ట్రేషన్లు: కేఈ కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా భూమి రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన నేడు మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, భూ పంపిణీపై ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.