: అధికారిక నివాసానికి కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు అధికారిక నివాసానికి తరలివెళ్ళారు. ఈ ఉదయం బేగంపేటలోని నివాసానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. కాగా, వాస్తు కోసం సుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News