: భారీగా రైల్వే చార్జీల పెంపు


మోడీ సర్కారు భారీ వడ్డనకు తెరలేపింది. రైల్వే చార్జీలు పెంచుతూ నేడు నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణ చార్జీలు 14.2 శాతం పెంచారు. సరకు రవాణా చార్జీలు 6.5 శాతం పెంచారు. పెరిగిన చార్జీలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News