ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక అనంతరం రేపటికి వాయిదా పడింది. స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా, రేపు సభలో గవర్నర్ ప్రసంగించనున్నారు.