: రైతుల విద్యుత్ సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్
మన రాష్ట్రంలోని రైతులు తమ విద్యుత్ సమస్యలు తెలిపేందుకు 'ఎపీసీపీడీసీఎల్' టోల్ ఫ్రీ నెంబరు సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ విద్యుత్తుకు సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబరు 18004253600 కు ఫోను చేయవచ్చని ఎపీసీపీడీసీఎల్ సీఎండీ ప్రకటించారు.